ఈ అప్ చాగంటి గారి ప్రవచనాలు వినే వారందరి కోసం డెవలప్ చేయటం జరిగింది. ఈ అప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మీ అందరికి గురువుగారి ప్రవచనాలను చేరువ చేయటం. మీరు ఈ అప్ లో ఏవైనా ఫీచర్స్ లేదా ప్రవచనాలు కోరుకుంటే Facebook పేజీ లో తెలుపగలరు.